NEET PG 2024 RESULTS కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (AUG. 24) : NEET PG 2024 RESULTS RELEASED. నీట్ పీజీ 2024 పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి.

NEET PG 2024 RESULTS RELEASED

పీజీ వైద్య విద్యలో 2024 – 25 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆగస్టు 11న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, పీజీ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.

నీట్ పీజీ 2024 వ్యక్తిగత స్కోర్ కార్డులు ఆగస్టు 30 నుంచి వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

NEET PG 2024 RESULTS LINK

https://natboard.edu.in

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు