NEET – 2021 పరీక్ష ఆగస్టు – 1న

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలో ఉన్న MBBS, BDS, BAMS, BSMS, BUMS, BHMS కోర్స్ లలో మరియు నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలకు కోసం నిర్వహించే నీట్ (NEET 2021) ప్రవేశ పరీక్ష తేదీని ఆగస్టు 1న నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల విభాగం (NTA) ఒక ప్రకటనలో తెలిపింది.

అలాగే పూర్తి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని తెలియజేసింది. పరీక్ష 11 భాషలలో నిర్వహించనున్నట్లు, పూర్తిగా ఆఫ్లైన్ పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల విభాగం (NTA) తెలిపింది.

పూర్తి వివరాల కోసం వెబ్సైట్ ::

https://ntaneet.nic.in

https://nta.ac.in/

Follow Us@