Home > CURRENT AFFAIRS > NEERAJ CHOPRA – పారిస్ డైమండ్ లీగ్ విజేత నీరజ్ చోప్రా

NEERAJ CHOPRA – పారిస్ డైమండ్ లీగ్ విజేత నీరజ్ చోప్రా

BIKKI NEWS (JUNE 11) : NEERAJ CHOPRA WON PARIS DIAMOND LEAGUE 2025. సారీ డైమండ్ లీగ్ 2025 లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణ పథకం గెలుచుకున్నాడు

NEERAJ CHOPRA WON PARIS DIAMOND LEAGUE 2025

జావెలిన్ ను 88.16 మీటర్లు విసిరిలో చోప్రా విజేతగా నిలిచాడు. రెండో స్థానంలో జర్మనీకి చెందిన వెబర్ (87.88 మీటర్లు) నిలిచాడు. మూడో స్థానంలో మౌరికో (86.62 మీ) నిలిచాడు.

ఎనిమిది సంవత్సరాల తర్వాత ఫారిస్ డైమండ్ లీగులో నీరజ్ చోప్రా పోటీపడ్డాడు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు