BIKKI NEWS (JUNE 25) : Neeraj Chopra won Golden Spike Throw. భారత స్టార్ జావలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గోల్డెన్ స్పైక్ త్రోలో విజేతగా నిలిచాడు.
Neeraj Chopra won Golden Spike Throw
చెక్ రిపబ్లిక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 85.29 మీటర్ల విసిరి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
సౌత్ ఆఫ్రికా కు చెందిన డౌ స్మిత్ రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటికే పారిస్ డైమండ్ లీగ్ గెలుచుకున్న నీరజ్ కు ఇది వరుసగా రెండు పసిడి పథకం కావడం విశేషం.
- UN SDR REPORT 2025 – ఐరాస సుస్థిరాబివృద్ది నివేదిక
- LOCAL BODY ELECTIONS – స్థానిక ఎన్నికల నిర్వహణకు గడువు విధించిన హైకోర్టు
- GOLD RATE – మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
- Rajiv Yuva Vikasam – స్థానిక ఎన్నికల తర్వాత రాజీవ్ యువవికాసం.!
- BTech counseling – బీటెక్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కు బ్రేక్