హైదరాబాద్ (ఎప్రిల్ – 27) : దేశవ్యాప్తంగా ఉన్న రీజియనల్ విద్యా సంస్థలలో వివిధ ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే NCERT CET – 2023 నోటిఫికేషన్ ను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) విడుదల చేసింది.
◆ కోర్సుల వివరాలు :
బీఎస్సీ – బీఈడీ(4 సం.)
బీఏ – బీఈడీ (4 సం.)
ఎంఎస్సీ ఈడీ (6 సం.)
బీఎడ్ (2 సం.)
బీఈడీ-ఎంఈడీ (3 సం.)
ఎంఈడీ(2 సం.)
◆ అర్హతలు : +2/ హయ్యర్ సెకండరీ/ సీనియర్ సెకండరీ,.డిగ్రీ,
◆ పరీక్ష ఫీజు : జనరల్/ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.1200/-, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600/-
◆ ఎంపిక విధానం : ప్రవేశ పరీక్ష, కౌన్సెలింగ్ తదితరాల ఆధారంగా.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు గడువు : 25/04/2023 నుంచి 06/06/2023 వరకు.
◆ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ : 25/06/2023 నుంచి 02/07/2023 వరకు.
◆ ప్రవేశ పరీక్ష తేదీ : 02/07/2023.
◆ బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ, ఎంఎస్సీఈడీ పరీక్ష 20/07/2023.
◆ బీఈడీ, బీఈడీ ఎంఈడీ(ఇంటిగ్రేటెడ్)/ ఎంఈడీ పరీక్ష ఫలితాల ప్రకటన: 25/07/2023.