నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతిలోకి ప్రవేశాలు

దేశవ్యాప్తంగా ఉన్న‌ జ‌వ‌హర్ నవోద‌య విద్యాల‌యాల్లో 2021-22 విద్యా సంవ‌త్స‌రానికి  తొమ్మిదో త‌ర‌గ‌తి ప్రవేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

● అర్హత‌ :: 2020-21 విద్యాసంవ‌త్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ‌శాల‌ల్లో ఎనిమిదో తరగతి చ‌దువుతున్న విద్యార్థులు.

వయో ప‌రిమితి :: 01.05.2005 నుంచి 30.04.2009 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

● ఎంపిక ::   ప్రవేశ ప‌రీక్ష ఆధారంగా.

● ప‌రీక్ష తేది :: 13.02.2021.

● ద‌ర‌ఖాస్తు :: ఆన్‌లైన్ 

● చివ‌రి తేది :: 15.12.2020.

● వెబ్సైట్ :: 

https://navodaya.gov.in/nvs/en/Home1

Follow Us@