హైదరాబాద్ (అక్టోబర్ – 09) : దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల(NVS) లో 2023 – 24 విద్యా సంవత్సరానికి 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి లేటరల్ ఎంట్రీ టెస్ట్(LEST – 2023) నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు.
◆ ప్రవేశ పరీక్ష తేదీ : ఫిబ్రవరి – 11 – 2023
◆ అర్హతలు : ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు
◆ వయోపరిమితి : 2008 మే 1 నుండి 2010 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ 15 – 2022
Follow Us @