దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి మరియు లేటరల్ ఎంట్రీ పద్ధతిలో 9వ తరగతి ప్రవేశాలకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఆరవ తరగతి ప్రవేశాలకు డిసెంబర్ 29 వరకు, 9వతరగతి ప్రవేశాలకు డిసెంబర్ 31 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కొన్నిపరిపాలన సంబంధిత కారణాల వలన ఈ గడువును పెంచుతున్నట్లు కావున దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వెబ్సైట్ :: https://navodaya.gov.in/nvs/en/Home1
Follow Us@