6వ తరగతి నవోదయ ప్రవేశ పరీక్ష వాయిదా

నవోదయ విద్యాలయ సమితి పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే నవోదయ ప్రవేశ పరీక్ష – 2021 షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10 – 2021న జరగాల్సి ఉండగా పరిపాలన సంబంధిత కారణాల వలన ఈ పరీక్షను మే -16 – 2021 నాటికి వాయిదా వేస్తూ నవోదయ విద్యాలయ సమితి నిర్ణయం తీసుకుంది.

అలాగే నాగాలాండ్, మిజోరం మరియు మేఘలయా వంటి రాష్ట్రాలలో ఈ నవోదయ ప్రవేశ పరీక్షను జూన్ 19 – 2021 వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Follow Us@