నవోదయ విద్యాలయ సమితి 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా ఉన్న తమ స్కూల్స్ యందు 6వ తరగతిలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
● అర్హత :: 2020 – 21 లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు.
● వయస్సు :: 2008 మే – 1 కి ముందు, 2012 ఎప్రిల్ 30 తర్వాత జన్మించి ఉండరాదు.
● ఆన్లైన్ దరఖాస్తు కి చివరి తేదీ :: డిసెంబర్ – 15 – 2020
● పరీక్ష తేదీ :: ఎప్రిల్ – 10 – 2021
● వెబ్సైట్ :: www.navodaya.gov.in
Follow Us@