Navodaya 2025 Result- నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు

BIKKI NEWS (MARCH 25) : NAVODAYA 2025 Results LINK. నవోదయ విద్యాలయాల్లో 2025 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ఆడ్మిషన్లు కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

NAVODAYA 2025 Results LINK

జనవరి 18న నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. తాజాగా ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు అడ్మిట్‌ కార్డులో ఇచ్చిన తమ రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి ఫలితాలు తెలుచుకోవచ్చు.

నవోదయ విద్యాలయాల్లో ఉన్న ఖాళీలను బట్టి అడ్మిషన్ల కోసం రెండు వెయిటింగ్‌ లిస్టులను రూపొందిస్తారు. అడ్మిషన్‌కు ఎంపికైనా విద్యాలయాల్లో చేరేందుకు ఆసక్తి చూపనివారు, సర్టిఫికెట్లు సమర్పించడంలో విఫలమైనవారి స్థానంలో మిగతా వారికి అవకాశాలు కల్పిస్తారు.

పర్వత ప్రాంతాల్లో ఏప్రిల్‌ 12న నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

NAVODAYA ENTRANCE TEST 2025 RESULT LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు