జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారతీయ క్రీడాకారులకు ఇచ్చే క్రీడా పురస్కారాలను భారచ ప్రభుత్వం అందజేసింది.
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న 12 మందికి, అర్జున అవార్డు 35 మందికి దక్కింది.
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురష్కారం విజేతలు – 2021
విజేత పేరు | క్రీడా విభాగం |
సునీల్ ఛెత్రి | ఫుట్‌బాల్ |
మిథాలీ రాజ్ | క్రికెట్ |
మన్‌ప్రీత్ సింగ్ | హాకీ |
శ్రీజేష్ P.R | హాకీ |
నీరజ్ చోప్రా | అథ్లెటిక్స్ |
రవి కుమార్ | రెజ్లింగ్ |
లోవ్లినా బోర్గోహైన్ | బాక్సింగ్ |
అవని లేఖారా | పారా షూటింగ్ |
ప్రమోద్ భగత్ | పారా బ్యాడ్మింటన్ |
కృష్ణా నగర్ | పారా బ్యాడ్మింటన్ |
మనీష్ నర్వాల్ | పారా షూటింగ్ |
సుమిత్ యాంటీల్ | పారా అథ్లెటిక్స్ |
అర్జున అవార్డు విజేతలు – 2021
విజేత పేరు | క్రీడా విభాగం |
అర్పిందర్ సింగ్ | అథ్లెటిక్స్ |
నిషాద్ కుమార్ | పారా అథ్లెటిక్స్ |
యోగేష్ కతునియా | పారా అథ్లెటిక్స్ |
ప్రవీణ్ కుమార్ | పారా అథ్లెటిక్స్ |
సుహాష్ యతిరాజ్ | పారా-బ్యాడ్మింటన్ |
సింగ్‌రాజ్ అధన | పారా షూటింగ్ |
శరద్ కుమార్ | పారా అథ్లెటిక్స్ |
హర్విందర్ సింగ్ | పారా ఆర్చరీ |
భవినా పటేల్ | టేబుల్ టెన్నిస్ |
సందీప్ నర్వాల్ | కబడ్డీ |
శిఖర్ ధావన్ | క్రికెట్ |
భవానీ దేవి చదలవాడ ఆనంద సుందరరామన్ | ఫెన్సింగ్ |
సిమ్రంజిత్ కౌర్ | బాక్సింగ్ |
హిమాని ఉత్తమ్పరబ్ | మల్లాఖంబ్ |
అభిషేక్ వర్మ | షూటింగ్ |
అంకిత రైనా | టెన్నిస్ |
దీపక్ పునియా | రెజ్లింగ్ |
మోనికా | హాకీ |
వందన కటారియా | హాకీ |
దిల్‌ప్రీత్ సింగ్ | హాకీ |
హర్మన్ ప్రీత్ సింగ్ | హాకీ |
రూపిందర్ పాల్ సింగ్ | హాకీ |
సురేందర్ కుమార్ | హాకీ |
సిమ్రంజీత్ సింగ్ | హాకీ |
లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ | హాకీ |
షంషేర్ సింగ్ | హాకీ |
వరుణ్ కుమార్ | హాకీ |
అమిత్ రోహిదాస్ | హాకీ |
మన్‌దీప్ సింగ్ | హాకీ |
గుర్జంత్ సింగ్ | హాకీ |
వివేక్ సాగర్ ప్రసాద్ | హాకీ |
హార్దిక్ సింగ్ | హాకీ |
నీలకంఠ శర్మ | హాకీ |
బీరేంద్ర లక్రా | హాకీ |
సుమిత్ | హాకీ |
క్రీడలు మరియు ఆటలలో అత్యుత్తమ కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డు 2021 (లైఫ్-టైమ్ కేటగిరి)
కోచ్ | విభాగం |
T. P. ఔసేఫ్ | అథ్లెటిక్స్ |
సర్కార్ తల్వార్ | క్రికెట్ |
సర్పాల్ సింగ్ | హాకీ |
అషన్ కుమార్ | కబడ్డీ |
తపన్ కుమార్ పాణిగ్రాహి | స్విమ్మింగ్ |
క్రీడలు మరియు ఆటలలో అత్యుత్తమ కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డు 2021 (రెగ్యులర్ కేటగిరి)
కోచ్ | విభాగం |
రాధాకృష్ణన్ నెక్ | అథ్లెటిక్స్ |
సంధ్యాగురుంగ్ | బాక్సింగ్ |
ప్రీతమ్సివ్చ్ | హకీ |
జై ప్రకాశనౌటియల్ | పారా షూటింగ్ |
సుబ్రమణియన్ రామన్ | టేబుల్ టెన్నిస్ |
క్రీడలు మరియు ఆటలలో జీవితకాల సాధనకు ధ్యాన్ చంద్ అవార్డు 2021
పేరు | విభాగం |
లేఖ కె.సి. | బాక్సింగ్ |
అభిజీత్ కుంటే | చదరంగం |
దవీందర్ సింగ్ గార్చా | హాకీ |
వికాస్ కుమార్ | కబడ్డీ |
సజ్జన్ సింగ్ | రెజ్లింగ్ |
రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ 2021
కేటగిరీ | రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్, 2021 |
బడ్డింగ్ మరియు యంగ్ టాలెంట్ | మానవ రచన విద్యా సంస్థ |
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ |
మౌలానా అబుల్ కలాం ఆజాద్ (MAKA) ట్రోఫీ 2021:
పంజాబ్ విశ్వవిద్యాలయం: చండీగఢ్.
Follow Us @