జాతీయ సీనియర్ చెస్ చాంపియన్ అర్జున్

కాన్పూర్ వేదికగా జరిగిన జాతీయ సీనియర్ చెస్ టోర్నీలో తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ చాంపియన్‌గా నిలిచాడు. ఈ యువ జీఎం అర్జున్ ఆఖరి రౌండ్ లో మాజీ చాంపియన్ ఎస్పీ సేతురామన్ గేమను డ్రా చేసుకోవడం ద్వారా విజేతగా నిలిచాడు.

11 రౌండ్లలో జైత్రయాత్ర సాగించిన అర్జున్ 8.5 పాయిం ట్లతో గుకేశ్, ఇనియాతో సమంగా నిలి చాడు. టైటిల్ కోసం ముగ్గురు పోటీపడ డంతో ‘టై’ బ్రేక్ నిర్వహించగా.. అర్జును విజయం వరించింది.

Follow Us @