NOS : నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్

న్యూడిల్లీ (ఫిబ్రవరి -21) : షెడ్యూల్డ్ క్యాస్ట్ విద్యార్థులకు విదేశాలలో మాస్టర్ డిగ్రీ మరియు పీహెచ్డీ కోర్సులు చదువుకోవడానికి వీలు కల్పించే నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ 2023 – 24 కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

◆ దరఖాస్తు గడువు : ఫిబ్రవరి 15 నుండి మార్చి 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

◆ దరఖాస్తు విధానము : ఆన్లైన్

◆ గరిష్టంగా ఎంతమందికి స్కాలర్షిప్ అందజేస్తారు : 125 మందికి

◆ వయోపరిమితి : 35 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి.

◆ ఆదాయ పరిమితి : ఎనిమిది లక్షల లోపు సంవత్సరిక ఆదాయం కలిగి ఉండాలి.

◆ అర్హతలు : అర్హత ఎగ్జామ్ లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి

◆ వెబ్సైట్ : NATIONAL OVERSEAS SCHOLARSHIP