నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ కు అర్హత సాదించిన ఇంటర్ విద్యార్థుల జాబితా

నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పథకానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత సాధించింన ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు జాబితాను ఇంటర్మీడియట్ బోర్డు తమ అధికారిక వెబ్సైట్లో ఉంచింది.

ఈ అభ్యర్థులు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పథకానికి సంబంధిత అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 81,594 మంది విద్యార్థులతో తాత్కాలిక జాబితాను ఇంటర్మీడియట్ బోర్డు తమ అధికారిక వెబ్సైట్లో ఉంచింది.

జాబితా కోసం క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి

MERIT LIST PDF FILE

నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ ను ఇక్కడ అప్లై చేయండి