ఫిబ్రవరి 21న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ పరీక్ష.

తెలంగాణ రాష్ట్రంలో నేషనల్‌ మీన్స్‌ కమ్ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(NMMS) పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 8వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 21న పరీక్ష నిర్వహిస్తామని పరీక్షల సంచాలకుడు సత్యనారాయణరెడ్డి తెలిపారు.

వెబ్సైట్ ::

https://bse.telangana.gov.in

Follow Us@