BIKKI NEWS (JUNE 13) : NATIONAL INSURANCE AO JOB NOTIFICATION. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (జనరల్/స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
NATIONAL INSURANCE AO JOB NOTIFICATION.
పోస్టుల వివరాలు : స్కేల్ -1 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (జనరల్/స్పెషలిస్ట్)
విభాగాలు : డాక్టర్స్, లీగల్, ఫైనాన్స్, ఐటీ, ఆటోమొబైల్ ఇంజినీర్స్, జనరలిస్ట్
అర్హతలు :పోస్టును అనుసరించి కలవు.
దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి : మే 01 – 2025 నాటికి 21 – 30 ఏళ్ల మద్య ఉండాలి. రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు.
ఎంపిక విధానం : ఫేజ్ – 1 & ఫేజ్ – 2 పరీక్షలు మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు
దరఖాస్తు ఫీజు : 1000/- (SC, ST, PwD – 250/-)
పరీక్ష తేదీలు :
- ఫేజ్ – 1 : జూలై 20 – 2025
- ఫేజ్ – 2 :ఆగస్టు 25 – 2025
దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : https://nationalinsurance.nic.co.in/recruitment
- DA GO – ఉద్యోగుల డీఏ జీవో విడుదల
- CPGET 2025 – సీపీ గెట్ నోటిఫికేషన్ విడుదల
- Assistant Warden Jobs – వ్యవసాయ వర్శిటీలో కాంట్రాక్టు ఉద్యోగాలు
- ఇంటర్ విద్యలో త్వరలో సమూల మార్పులు – డిప్యూటీ సెక్రటరీ చిత్రం యాదగిరి
- DIET JOBS – కరీంనగర్ డైట్ కళాశాలలో కాంట్రాక్టు ఉద్యోగాలు