NATIONAL FIRE SAFETY DAY – జాతీయ అగ్నిమాపక దినోత్సవం

BIKKI NEWS (APRIL 14) : National Fire Safety day April 14th – జాతీయ అగ్నిమాపక దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న నిర్వహించబడుతుంది. 1944, ఏప్రిల్ 14న ముంబాయి ఓడరేవులో జరిగిన అగ్నిప్రమాదం సంఘటన జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం జాతీయ అగ్నిమాపక దినోత్సవం జరుపుకుంటున్నారు.

National Fire Safety day April 14th

చరిత్ర

1944, ఏప్రిల్ 14న ముంబాయి ఓడరేవులోని విక్టోరియా డాక్ యార్డ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బంది, సామాన్య ప్రజలతోసహ 66మంది మరణించగా, 87మంది గాయపడ్డారు. ఆ సంఘటన జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం జాతీయ అగ్నిమాపక దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు.

అగ్నిమాపక శాఖ ద్వారా అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కలిగించి, తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించడం.

ప్రజలకు అగ్నిప్రమాదాలపై అవగాహన కలిపించేందుకు వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు రూపొందిస్తారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు