Home > TODAY IN HISTORY > NATIONAL FARMERS DAY – జాతీయ రైతు దినోత్సవం

NATIONAL FARMERS DAY – జాతీయ రైతు దినోత్సవం

BIKKI NEWS (DEC. 23) : NATIONAL FARMERS DAY. జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ 23 న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. భారతదేశ 5వ ప్రధానమంత్రి, ‘భారతదేశపు రైతుల విజేత’ గా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ సింగ్ (choudary charan singh) పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు.

NATIONAL FARMERS DAY

చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దై, కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంక్ ఋణాలు అందించే విధానము ప్రవేశపెట్టబడింది.

రైతుల గురించి, వ్యవసాయరంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేసిన చరణ్ సింగ్ సేవలకు గుర్తుగా ప్రభుత్వము చరణ్ సింగ్ జన్మ దినోత్సవాన్ని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు