హైదరాబాద్ (జూన్ – 06) : National Eligibility Entrance Test (UG) – 2023 PRELIMINARY KEY ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. ప్రాథమిక కీ లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న జూన్ – 06 తేదీ రాత్రి 11.50 వరకు తగలియజేయవచ్చు అని తెలిపారు.
ఆన్సర్ కీ ఛాలెంజ్, రికార్డెడ్ రెస్పాన్స్ ఛాలెంజ్ లకు ప్రశ్నకు 200/- చెల్లించి అభ్యంతరాలు తగలియజేయవచ్చు.
మే – 07 న జరిగిన ఈ పరీక్ష కు 20,87,449 మంది అభ్యర్థులు హజరయ్యారు.