అమెరికా చంద్రుడిపైకి మనుషుల్ని పంపే మిషన్ పేరు.?

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ డిసెంబర్ 11న ఈ నాసా చంద్రుడిపైకి మనుషుల్ని పంపే మిషన్ ‘‘ఆర్టిమిస్-III’’లో పాల్గొనే 18 మంది పేర్లను ప్రకటించారు. ఈ 18 మంది జాబితాలో ఇండియన్ అమెరికన్, హైదరాబాద్ మూలాలున్న రాజా జాన్ వుర్పుతూర్ చారికి చోటు లభించింది. 1970 తర్వాత మళ్లీ చంద్రుడిపైకి యాత్ర చేయడానికి సన్నాహాలు చేస్తున్న నాసా ఈ సారి వ్యోమగాముల ఎంపికలో ఎన్నో ప్రత్యేకతలు కనబరిచింది.

Follow Us @