నల్సార్ లా వర్శిటీలో దూర విద్య కోర్సులు

హైదరాబాద్ (ఆగస్టు 10) : హైదరాబాద్ – శామీర్ పేటలోని నల్సార్ యూనివర్సిటీలో రెండేండ్ల ఎంఏ, ఏడాది అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులకు ఈ నెల 10లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దూర విద్య ద్వారా ఈ కోర్సులను అభ్యసించవచ్చని పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని చెప్పారు. వివరాలకు 7075589600 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.

వెబ్సైట్ : https://apply.nalsar.ac.in/ddeapplicationform