NAC ADMISSIONS : నిర్మాణ రంగంలో డిప్లొమాకోర్సులు

హైదరాబాద్ (ఆగస్టు – 05) : నేషనల్ అకాడమీ ఆఫ్
కన్స్ట్రక్షన్(NAC ADMISSIONS 2023 ఆధ్వర్యంలో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు, ఏడాది డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు న్యాక్ ప్రకటన విడుదల చేసింది.

కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్ మేనేజ్మెంటు కోర్సుల్లో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

బీటెక్ సివిల్, మెకానికల్, ఆర్కిటెక్చర్ పూర్తిచేసిన వారు, ఈ ఏడాదిఆగస్టులో బీటెక్ పూర్తయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు గడువు ఆగస్టు 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి వివరాలకు 9247440625 నంబరులో సంప్రదించాలని పేర్కొన్నారు.

వెబ్సైట్ : https://nac.edu.in/