2018 రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు పరస్పర బదిలీలు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
మార్చి ఒకటి నుండి మార్చి 15 లోపు పరస్పర బదిలీలు కొరకు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఒకే కేడర్ కు చెందిన ఉద్యోగులు మాత్రమే పరస్పర బదిలీలకు అర్హులని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
Follow Us @