ప్రభుత్వ జూ. కళాశాలలో HEC గ్రూపు ను పెట్టాలి – చరిత్ర పరిరక్షణ సమితి

చరిత్ర పరిరక్షణ సమితి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యా ప్రాంతీయ అధికారికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో HEC గ్రూపును ప్రవేశపెట్టాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లేష్ చంద్ర, ప్రధాన కార్యదర్శి మహేందర్ ఉపాధ్యక్షులు రాజు, కోశాధికారి సంపత్ పాల్గొన్నారు..