హైదరాబాద్ (ఎప్రిల్ – 25) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) 124 మ్యూజిక్ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఎప్రిల్ 24న ప్రారంభం కావాల్సి ఉండగా… 26 కు మార్పు చేసినట్లు TREI RB తెలిపింది.
తెలంగాణ రెసిడెన్షియల్, సోషల్, ట్రైబల్, బీసీ, వెల్ఫేర్ గురుకులాలో గల మ్యూజిక్ టీచర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.