వైజాగ్ పారిశుద్ధ్య విభాగంలో 482 తాత్కాలిక ఉద్యోగాలు

విశాఖపట్నం (డిసెంబర్ – 04) – గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ లోని పారిశుద్ధ్య విభాగంలో తాత్కాలిక పద్దతిలో పని చేయడానికి 482 ఖాళీలతో నోటిఫికేషన్ జారీ చేశారు.

◆ అర్హతలు : BPL కార్డ్ కలిగి ఉండి, ఫిజికల్ పిట్‌నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

◆ వయోపరిమితి : 18 – 42 సం. మద్య ఉండాలి

◆ వేతనం : 15,000/- నెలకు + ఆరోగ్య భృతి 6,000/- నెలకు

◆ దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో

◆ చివరి తేదీ : డిసెంబర్ – 12 – 2022

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ దరఖాస్తు పంపవలసిన చిరునామా : తెన్నేటి విశ్వనాధం భవనం, రూమ్ నం – 216, శానిటరీ విభాగం, గ్రేటర్ విశాఖపట్నం, మున్సిపల్ కార్పోరేషన్, విశాఖపట్నం.

◆ వెబ్సైట్ : https://visakhapatnam.ap.gov.in/

Follow Us @