SSC JOBS : పదో తరగతి అర్హతతో 11,409 ఉద్యోగాలు

హైదరాబాద్ (జనవరి – 19) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పదవ తరగతి అర్హతతో 11,409 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 10,880 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), 529 హవల్దార్ పోస్టులు ఉన్నాయి.

◆ అర్హత : పదో తరగతి

◆ వయోపరిమితి : 18-25 ఏళ్లు (MTS), 18-27 ఏళ్లు (హవల్దార్). (SC/STలకు 5 ఏళ్లు, OBCలకు మూడేళ్లు ఏజ్ రిలాక్సేషన్ ఉంది)

◆ దరఖాస్తు చివరి తేదీ : 17.02.2023

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ దరఖాస్తు ఫీజు : 100/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, PWBD లకు ఫీజు లేదు)

◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిసియోన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు

◆ పరీక్ష విధానం : సెషన్ – 1 లోన్యూమరికల్ & మెథమెటీకల్ ఎబిలిటీస్ – రీజనింగ్ ఎబిలిటీ & ప్రాబ్లమ్ సాల్వింగ్.

సెషన్ – 2 లో జనరల్ ఎవేర్‌నెస్ & ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కాంప్రిహెన్సన్

◆ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష : ఏప్రిల్ 2023. తెలుగులోనూ ఎగ్జామ్ రాయొచ్చు.

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://ssc.nic.in/