తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి 8040 సీట్లు ఎంటెక్, ఎంఫార్మసీ లలో అందుబాటులో ఉన్నాయని ఈ నెల 7, 8 తేదీల్లో మొదటి విడుత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 10న సీట్లను కేటాయించనున్నారు. ఈ నెల 10 నుంచి 14 వరకు సీట్లు కేటాయించిన కళాశాలల్లో విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని అధికారులు తెలిపారు.
ఎంటెక్, ఎంఫార్మసీ తరగతులు ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్నాయి. వెల్లడించారు.
Follow Us@