BIKKI NEWS (JUNE 09) : MS DHONI INDUCTED IN ICC HALL OF FAME. ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్ లో ఇండియాకి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఎంఎస్ ధోనీ కి చోటు లభించింది.
MS DHONI INDUCTED IN ICC HALL OF FAME
ధోనీ తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన మరో ఆరుగురు కూడా ఈ జాబితాలో చోటు పొందారు.
ధోనీ కెప్టెన్సీ లో భారత జట్టు 2007 టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ లలో టీమిండియా ఛాంపియన్‌గా నిలిచింది.
సోమవారం ఐసీసీ సెలెక్ట్ చేసిన వాళ్లలో ఐదుగురు పురుష క్రికెటర్లు, ఇద్దరు మహిళా క్రికెటర్లను ఆల్ ఆఫ్ ఫేమ్‌కు ఎంపికయ్యారు.
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్, దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్, మిడిలార్డర్ బ్యాటర్ హషీం అమ్లా, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డానియల్ వెటోరీ లు ఉన్నారు.
మహిళ క్రికెటర్ లలో ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ అయిన సారా టేలర్, పాకిస్థాన్ మహిళా క్రికెటర్ సనా మిర్ లు ఉన్నారు.
ICC HALL OF FAME LIST
1) MS DHONI (IND)
2) MATHEW HAYDEN (AUS)
3) GRAME SMITH (SA)
4) HASIM AMLA (SA)
5) DANIEAL VETTORI (NZ)
6) SARA TAYLOR (ENG)
7) SANA MIR (PAK)
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్