BIKKI NEWS (AUG. 13) : MPHW F COURSE ADMISSIONS IN ANDHRA PRADESH. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో 2024 – 25 విద్యాసంవత్సరానికి MPHW (F) కోర్సుల్లో ట్రైనింగ్ కొరకు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
MPHW F COURSE ADMISSIONS IN ANDHRA PRADESH
కోర్సు వివరాలు : MPHW – F ( మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ – ఫిమేల్)
సీట్ల సంఖ్య : 2,330
కోర్స్ కాల వ్యవధి : 2 సంవత్సరాలు
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ పద్దతిలో (ప్రత్యక్ష పద్దతిలో) – వెబ్సైట్లో చూపిన దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకుని.. పూరించి జిల్లా డీఎంహెచ్ఓ కార్యాలయంలో నేరుగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించవలసి ఉంటుంది.
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 30 – 2024
అర్హత : ఇంటర్మీడియట్ లో ఏదేని గ్రూప్ లో ఉత్తీర్ణత
ఎంపిక జాబితా విడుదల : అక్టోబర్ – 15 – 2024
తరగతులు ప్రారంభం : అక్టోబర్ – 21 – 2024 నుండి.