MPHA.JOBS : 1, 666 ఉద్యోగాలకు ముగుస్తున్న గడువు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 19) : తెలంగాణ రాష్ట్ర మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) 1,666 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (MPHA JOBS RECRUITMENT IN TELANGANA) ఉద్యోగాల భర్తీకై విడుదల చేసిన నోటిఫికేషన్ దరఖాస్తు గడువు నేటి (సెప్టెంబర్ 19) సాయంత్రం 5.00 గంటల వరకు ముగియనుంది.

MPHW (F) కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ వైద్య శాఖలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న అభ్యర్థులకు 30% వెయిటేజ్ కలదు. అలాగే వయోపరిమితి 49 సంవత్సరాల వరకు కలదు.

వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm