MPH ADMISSIONS : కాళోజీ వర్శిటీ నోటిఫికేషన్

హనుమకొండ (జూలై – 29) : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సులలో 2023 – 24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల కోసం (MPH ADMISSIONS 2023) ప్రవేశ పరీక్షకై నోటిఫికేషన్ నం జారీ చేసింది.

★ ముఖ్య సమాచారం :

◆ అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

◆ వయోపరిమితి : వయో పరిమితి లేదు

◆ దరఖాస్తు ఫీజు : 4,000/- (3,000/-SC,ST)

◆ దరఖాస్తు గడువు : ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు 13 సాయంత్రం 5 గంటల వరకు

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు సమర్పించవలసిన తేదీ : ఆగస్టు 14 తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు

◆ దరఖాస్తు సమర్పించవలసిన చిరునామా :
The convenor
PG Admissions Committee
KNR UNIVERSITY OF HEALTH SERVICES
WARNGAL

◆ హల్ టికెట్ల డౌన్లోడ్ తేదీ : ఆగస్టు – 21 నుండి

◆ ప్రవేశ పరీక్ష తేదీ : ఆగస్టు 27 మధ్యాహ్నం 2.30 గంటల నుండి 4.00 గంటల వరకు

◆ వెబ్సైట్ : https://www.knruhs.telangana.gov.in/