Home > UNCATEGORY > జీజేసీ సీటీ కాలేజ్ లో మోటివేషనల్ కార్యక్రమం

జీజేసీ సీటీ కాలేజ్ లో మోటివేషనల్ కార్యక్రమం

BIKKI NEWS (DEC. 18) : motivational class in gjc city college. ప్రభుత్వ సిటీ జూనియర్ కళాశాలలో ఈరోజు ప్రిన్సిపాల్ అంజన్ కుమార్ ఆధ్వర్యంలో స్పందన ఫౌండేషన్ వారు విద్యార్థులకు మోటీవేషనల్ క్లాసులు నిర్వహించడం జరిగింది.

motivational class in gjc city college

స్పందన ఫౌండేషన్ శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు కలలు నిజం కావాలంటే ఖచ్చితంగా కృషి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు స్పష్టమైన గోల్ ఏర్పాటు చేసుకోవాలని, దాని సాదన కొరకు నిరంతరం శ్రమించాలని తెలిపారు. దీని కొరకు టైమ్ మేనేజ్మెంట్ మరియు అవరోధాలు అధిగమించి, కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ… పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలని సూచించారు.

కళాశాల NSS ప్రోగ్రాం ఆఫీసర్ కుమార్ మరియు అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు