తెలుగు సాహిత్యంలో కృషి – శైలజా రెడ్డికి సన్మానం

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా “అక్షరయాన” స్వచ్ఛంద సంస్థ , హైదరాబాదులో తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన కోట్ల శైలజా రెడ్డి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మరియు మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ చేత సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల సంఘం తరఫున శైలజ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నట్లు కోప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us@