మొరాకో (సెప్టెంబర్ – 10) : ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకో దేశంలోనే అట్లాస్ పర్వత సైని ప్రాంతంలో శుక్రవారం రాత్రి 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఈ భూకంపం లో ఇప్పటివరకు తెలిసిన అధికారిక లెక్కల ప్రకారం 200 మందికి పైగా మరణించారని 200 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తుంది.
ఆరు దశాబ్దాల కాలంలో మొరాకో దేశంలో సంభవించిన అతిపెద్ద విపత్తుగా దీనిని ప్రభుత్వం భావిస్తుంది. సుమారు 45 లక్షల మంది ప్రజలు ఆ విధమైనట్లు అధికారులు చెబుతున్నారు