BIKKI NEWS (JUNE 14) : MODEL SCHOOL IBRAHIMPATNAM JOBS NOTIFICATION. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో 2025 – 26విద్యా సంవత్సరం కొరకు అవర్లీ బేసిస్ పద్ధతిలో 14 టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేశారు.
MODEL SCHOOL IBRAHIMPATNAM JOBS NOTIFICATION
అర్హులైన అభ్యర్థులు జూన్ 16వ వరకు తెలంగాణ మోడల్ స్కూల్ ఇబ్రహీంపట్నం లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారం స్కూలులో లభిస్తుంది.
డెమోకు హాజరయ్యే అభ్యర్థులు వారి బయోడేటా, అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్స్ తీసుకొని రాగలరు.
డెమో జూన్ 17 & 18 వ తేదీలలో ఉదయం 10.00 గంటలకు ప్రారంభమవుతుంది.
డెమో తెలంగాణ మోడల్ స్కూల్ ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్ యందు నిర్వహిస్తారు.
ఖాళీల వివరాలు :
పిజిటి పోస్టులు
తెలుగు – 01
ఇంగ్లీష్ – 02
జువాలజీ – 01
కెమిస్ట్రీ – 01
కామర్స్ – 01
మ్యాథ్స్ – 02
సివిక్స్ – 01
పీజీటీ కి సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉండాలి మరియు బీఈడీ ఉండాలి.
టీజీటీ పోస్టులు
హిందీ – 02
సైన్స్ – 01
మ్యాథ్స్ – 01
సోషల్ – 01
టిజిటి పోస్ట్ కి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ మరియు బీఈడీ ఉండాలి టెట్ క్వాలిఫై అయి ఉండాలి.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్