అలుగబెల్లి నడక యాత్ర వాయిదా.

తెలంగాణ రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఎమ్మెల్సీ అలుగబెల్లి నర్సిరెడ్డి పిబ్రవరి 13న నల్గొండ నుండి హైదరాబాద్ వరకు తలపెట్టిన నడకయాత్ర వాయిదా వేసుకోవడం జరిగింది.

ఎన్నికల షెడ్యుల్ ముగిసిన తర్వాత కూడా ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగ, కర్షక, కార్మికుల సమస్యల పట్ల తాత్సారం చేస్తే నడకయాత్రకు ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా సిద్దంగా ఉన్నట్లు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us@