బీసీ గురుకుల 6,7,8 తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్ (జూలై – 03) : మహత్మ జ్యోతిభా పూలే బీసీ గురుకులాల్లో 2023 – 24 విద్యా సంవత్సరానికి 6,7,8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే బ్యాక్ లాగ్ ప్రవేశ పరీక్ష (MJPTBC GURUKULA 6th to 8th BACKLOG SEATS ENTRANCE TEST RESULTS 2023) మొదటి విడత ఫలితాలు విడుదల అయ్యాయి. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు నేడు జరగనుంది.

మే 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 295 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.

MJPTBC 6th – 8th BACKLOG TEST RESULTS LINK