Home > SCIENCE AND TECHNOLOGY > INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి

INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి

BIKKI NEWS : భారత రక్షణ వ్యవస్థ వివిధ రకాల క్షిపణులను, వివిధ ప్రదేశాల నుండి ప్రయోగించే వివిధ పరిధులలో ప్రయోగించే క్షిపణులను (Indian missiles and its ranges) తయారు చేసింది. ముఖ్యమైన క్షిపణుల పరిధులను పోటీ పరీక్షల నేపథ్యంలో నేర్చుకుందాం..

క్షిపణిపరిధి
పృథ్వీ II350 కీ.మీ.
బ్రహ్మోస్400 కీ.మీ.
శౌర్య1,000 కీ.మీ.
ప్రనాష్200 కీ.మీ.
K-4 న్యూక్లియర్3,500 కీ.మీ.
నిర్భయ్1,500 కీ.మీ.
ఆకాష్-NG60 కీ.మీ.
అగ్ని-55,000 కీ.మీ.
పినాక ER70 కీ.మీ.
స్టాండ్-ఆఫ్ యాంటీ
ట్యాంక్ (SANT) క్షిపణి
10 కీ.మీ.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు