హైదరాబాద్ (జనవరి – 15) : విశ్వ సుందరి (miss univese 2022) గా అమెరికా సుందరి ఆర్బోని గాబ్రియోల్ నిలిచారు.
71 వ విశ్వసుందరి పోటీలలో 81 మంది ప్రపంచ సుందరాంగులు పాల్గొనగా భారత్ కు చెందిన చెందిన దివితా రాయ్ టాప్ 16 లో నిలిచింది. టాప్ త్రీ లో వెనిజులా, అమెరికా, డోమినకన్ రిపబ్లిక్ అందగత్తెలు నిలిచారు.
రన్నర్ అప్ గా వెనిజులా, సెకండ్ రన్నర్ అప్ గా డోమినకన్ రిపబ్లిక్ అందగత్తెలు నిలిచారు..