Home > RESULTS > NURSING OFFICER PRELIMINARY KEY – స్టాఫ్ నర్స్ పరీక్ష ప్రాథమిక కీ విడుదల

NURSING OFFICER PRELIMINARY KEY – స్టాఫ్ నర్స్ పరీక్ష ప్రాథమిక కీ విడుదల

BIKKI NEWS (NOV. 26) : MHSRB NURSING OFFICER PRELIMINARY KEY RELEASED. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేయనున్న నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేశారు.

కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ప్రాథమిక కీ ని చెక్ చేసుకోవచ్చు. 2,380 స్టాప్ నర్స్ పోస్టుల కొరకు నవంబర్ 23న పరీక్ష నిర్వహించారు.

NURSING OFFICER PRELIMINARY KEY

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు