హైదరాబాద్ (ఆగస్టు – 23) : MHRD వారి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పథకానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత సాధించింన ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు జాబితాను ఇంటర్మీడియట్ బోర్డు తమ అధికారిక వెబ్సైట్లో ఉంచింది.
ఈ అభ్యర్థులు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పథకానికి సంబంధిత అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 54,458 మంది విద్యార్థులతో తాత్కాలిక జాబితాను ఇంటర్మీడియట్ బోర్డు తమ అధికారిక వెబ్సైట్లో ఉంచింది.