Home > EDUCATION > BUS PASS – స్టూడెంట్ బస్సు పాసులపై గుడ్ న్యూస్

BUS PASS – స్టూడెంట్ బస్సు పాసులపై గుడ్ న్యూస్

BIKKI NEWS (JUNE 09) : METRO EXPRESS BUS ALLOWS STUDENT BUS PASS. విద్యార్థులకు జూన్ 12 నుండి స్టూడెంట్ బస్ పాసులను జారీ చేయనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది.

METRO EXPRESS BUS ALLOWS STUDENT BUS PASS

విద్యార్థులు జూన్ 12 నుండి ఆన్లైన్ ద్వారా బస్ పాసుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంతకుముందు స్టూడెంట్ బస్సు పాసులు కేవలం ఆర్డినరీ బస్సులలో మాత్రమే చెల్లుబాటు అయ్యేవి. ఈ సంవత్సరం నుండి మెట్రో ఎక్స్‌ప్రెస్ లలో కూడా స్టూడెంట్ బస్సు పాసులను అనుమతించనున్నారు.

BUS PASS APPLY LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు