మూలకాలు – వాటి విశేషాలు

BIKKI NEWS : లోహాలు – వాటి విశేషాలు elements -and-their-uses-in-telugu

కాల్షియం :- శరీర నిర్మాణానికి కావాల్సిన లోహం, శరీరంలో అధికంగా ఉండే లోహం

బంగారం :- అత్యధిక సాగేగుణం ఉన్న లోహం

వెండి :- అత్యధిక విద్యుత్, ఉష్ణవాహక లోహం

అల్యూమినియం :- భూమిలో ఎక్కువగా లభించే లోహం

మెగ్నీషియం :- ఆకుల పత్రహరితంలో ఉండే లోహం

నికెల్ :- నూనెల హైడ్రోజనీకరణంలో వాడే లోహం

జిర్కోనియం :- వేడిచేస్తే సంకోచం చెందే లోహం

పాదరసం :- వేడిచేస్తే వ్యాకోచించే లోహం

గాలియం :- వేసవి ద్రవం అనే పేరున్న లోహం

లిథియం :- అతి తేలికైన లోహం

టైటానియం :- ఉక్కులో సగం బరువు ఉండి దానికి సమాన గట్టిదనం ఉండే లోహం

మాంగనీసు :- మానవ శరీరంలో తక్కువగా ఉండే లోహం, ప్రత్యుత్పత్తికి అవసరం.

కోబాల్ట్ :- విటమిన్ బి12లో ఉండే లోహం

ఇనుము :- హేబర్ విధానంలో ఉపయోగించే ఉత్ప్రేరకం.

రేడియం :- అత్యధిక రేడియోధార్మికత గల లోహం

టంగ్ స్టన్ :- అత్యధిక ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం

ఫ్లోరిన్ :- అత్యల్ప లోహ స్వభావం గల మూలకం

ఆస్మియం :- అత్యధిక సాంద్రత గల లోహం

నైట్రోజన్ :- గాలిలో అత్యధికంగా ఉండే వాయువు

యురేనియం :- ప్రకృతిలో లభించే అతి భారమైన మూలకం

హైడ్రోజన్ :- అతి తేలికైన వాయువు

డైమండ్ :- ప్రకృతిలో లభించే అతి కఠినమైన మూలకం

హీలియం :- అత్యధిక అయనీకరణ శక్తి గల మూలకం

ఫ్లోరిన్ :-అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం

ఆక్సిజన్ :- భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం

కార్బన్ :- అత్యధిక కాటనేషన్ సామర్థ్యం గల మూలకం