కొత్తగూడెం లో మెగా జాబ్ మేళా

  • జనవరి – 07 న మెగా జాబ్ మేళా
  • 50 కి పైగా కంపెనీలతో 7 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

కొత్తగూడెం (డిసెంబర్ – 18) : డా. జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనవరి – 7 – 2023 న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డా. గడల శ్రీనివాస్ రావు తెలిపారు.

స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కొత్తగూడెంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో జనవరి 7, 2023 న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.

రిజిస్ట్రేషన్ కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేసి ఫారం నింపండి.

Register here
https://forms.gle/kXAp2YrKF25dTd189

Follow Us @