హనుమకొండ (జూలై – 09) : NEET PG 2023 ర్యాంక్ ఆధారంగా కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మెడికల్ పీజీ, డిప్లోమా సీట్లు భర్తీ చేయడానికి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది.
జూలై 10 నుంచి 17 వరకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది..
తదనంతరం యూనివర్సిటీ మెరిట్ జాబితాను రూపొందించనుంది. ఈ జాబితా ప్రకారం అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు NEET PG 2023 లో నిర్దేశించిన కట్ ఆఫ్ మార్కులు
జనరల్ కేటగిరీ – 231 మార్కులు
SC/ST/OBC – 257 మార్కులు
PWD (OC) – 274 మార్కులు
◆ వెబ్సైట్ : https://www.knruhs.telangana.gov.in/all-notifications/