Medical Officer Jobs – ఆర్మ్‌డ్ ఫోర్సెస్ లో 450 మెడికల్ ఆఫీసర్ పోస్టులు

BIKKI NEWS (JULY 17) : Medical Officer Jobs in Armed forces 2024. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (AFMS) షార్ట్ సర్వీస్ కమిషన్ 450 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ అయింది.

అర్హతలు : ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

వయోపరిమితి : 31 – 12 – 2024 నాటికి ఎంబీబీఎస్ డిగ్రీ అభ్యర్ధులకు 30 ఏళ్లు, పీజీ డిగ్రీ అభ్యర్దులకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేది : 16 – 07 – 2024 నుంచి

దరఖాస్తుకు చివరి తేది : 04 – 08 – 2024 వరకు

ఇంటర్వ్యూ తేదీ : 28 – 08 – 2024 ప్రారంభం

ఇంటర్యూ వేదిక : ఆర్మీ హాస్పిటల్ – డిల్లీ కంటోన్మెంట్

వెబ్సైట్ : https://www.amcsscentry.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు