హైదరాబాద్ (నవంబర్ 10) : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) 2024లో జరిగే వివిధ వైద్య విద్య పరీక్షల క్యాలెండర్ ను గురువారం విడుదల చేసింది.
MEDICAL EDUCATION EXAMS SCHEDULE 2024
జనవరి – 20 – 2024
- ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (FMGE)
- ఫారిన్ డెంటల్ స్క్రీనింగ్ టెస్ట్ (BDS)
ఫిబ్రవరి – 09 – 2024
- NEET MDS 2024 EXAM
మార్చి – 03 – 2024
- NEET PG 2024 EXAM
జూన్ – 30 – 2024
- FMGE – 2024 EXAM