DMHO JOBS – మేడ్చల్ జిల్లా లో కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు

BIKKI NEWS (AUG 29) : MEDCHAL DMHO JOB NOTIFICATION 2024. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ వివిధ కేటగీరిలలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగాల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేశారు.

MEDCHAL DMHO JOB NOTIFICATION 2024

ఖాళీల వివరాలు

1) MLHP – 8
2) DEO cum Accountant – 1
3) Pharmacist – 1
4) Staff Nurse – 4
5) Supporting Staff – 4
6) Unani medical officer – 1
7) SNO Unani – 1
8) Homeo – 1
9) Neuropathy – 1

అర్హతలు : పోస్టును అనుసరించి కలవు

దరఖాస్తు గడువు : ఆగస్టు 28 – 30వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు.

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో (వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం ప్రింట్ తీసుకుని పూరించి 500/- డీడీ జత చేసి నేరుగా DMHO కార్యాలయంలో అందజేయాలి.

డీడీ అడ్రస్ : in favour of district medical health officer medchal malkajgiri district.

చిరునామా : O/o DMHO, F1, IDOC, అంతాయ్‌పల్లి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

వెబ్సైట్ : https://medchal-malkajgiri.telangana.gov.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు